Verify with OTP
OTP sent to 7970473914
Change
Incorrect OTP
Get OTP on call
Resend OTP in 00.49
Resend OTP
Verify
Are you an existing user? Click here
Change Number
Current number 9987654321
Enter a valid Mobile Number
Save & Get OTP
Cancel
Not authorized
User not allowed to login from this network. For further information, please contact info@epiczonegamingtech.com
OK

భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ రమ్మీ సైట్

  • మీ అభిమాన రమ్మీ ఆటలు ఆడండి

    • పాయింట్లు, పూల్ మరియు డీల్ వైవిధ్యాలు
    • 24x7 రమ్మీ ఆడండి
    • నాకౌట్ ఇండియన్ టోర్నమెంట్లు
  • ప్రపంచ స్థాయి భద్రత

    • SSL సురక్షితం
    • RNG ధృవీకరణం పొందిన గేమ్స్ - ఐటెక్ ల్యాబ్స్
    • 100% సురక్షిత చెల్లింపు మార్గాలు
  • అత్యుత్తమ రమ్మీ అనుభవం

    • 70+ మిలియన్ల ప్లేయర్లు (జీరో వెయిటింగ్)
    • సూపర్-ఫాస్ట్ రమ్మీ గేమ్ టేబుల్స్
    • మల్టి-టేబుల్ గేమ్స్ ఆడండి
  • బాధ్యతాయుత గేమింగ్

    • కఠిన ఫెయిర్ ప్లే విధానం
    • అధిక స్థాయి యాంటీ ఫ్రాడ్ డిటెక్షన్
    • రోజువారీ డిపాజిట్ పరిమితి
  • ఉత్తమ బహుమతులు మరియు ఆఫర్లు

    • ప్రతిరోజు నిజమైన డబ్బు బహుమతులుగా
    • రూ.2000* బోనస్ పొందండి
    • రమ్మీ ఆన్లైన్ | ఇండియన్ రమ్మీ గేమ్స్ ఆడండి
      మరియు నిజమైన క్యాష్ ప్రైజెలు గెలవండి
  • "అత్యంత వేగవంతమైన" విత్ ద్రవాళ్ళు

    • తక్షణ చెల్లింపులు
    • 24X7x365 అందుబాటులో ఉండే చెల్లింపులు
    • అన్ని ప్రధాన క్రెడిట్/డెబిట్ కార్డులు
      అంగీకరించబడతాయి

రమ్మీసర్కిల్ లో ఆన్లైన్ రమ్మీ ఆడండి

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆటల్లో రమ్మీ ఒకటి. మిమ్మల్ని పదే పదే తిరిగి వచ్చేలా చేసే ఆరోగ్యకరమైన సవాలుతో ఉంటూ సులభంగా, వినోదభరితంగా ఉంటుంది. రమ్మీ సర్కిల్ ఈ ఉత్సాహాన్ని ప్రోదిచేసి మీరు కోరుకున్న డివైజ్ కు తీసుకువచ్చే ఒక ఆన్లైన్ ఫ్లాట్ ఫారం. మేము ఇదివరకు చిన్న స్నేహితుల మరియు కుటుంబ సమూహాలకు మాత్రమే పరిమితమైన ఇదే ఆటను ఒక డిజిటల్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. గేమ్ ప్లే యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు వేగవంతమైన గేమ్ ప్లే, సురక్షిత ఫ్లాట్ ఫారం మరియు సురక్షిత లావాదేవీలు మమ్మల్ని భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ గేమింగ్ వెబ్ సైట్ తో నిలిపాయి.

మీరు రమ్మీని బయట ఎలా ఆడేవారో అదే అనుభూతిని పొందాలని ప్రతి ఆటగాడు చూస్తున్నాడు. ప్రతి ఆటగాడికి ఒక వ్యక్తిగతీకరించబడిన గేమ్ ప్లే అనుభవాన్ని అందించడానికి భారీ మొత్తంలోని డేటా మెజర్మెంట్లతో పాటు సాంకేతికతను కూడా మేము ఉపయోగిస్తున్నాము. మీరు ఆన్లైన్లోనికి వచ్చిన ప్రతిసారీ, మీ డ్యాష్ బోర్డుపై మీరు అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించే 13 కార్డ్ గేమ్ ను పొందుతారు.

30 మిలియన్ల కంటే పైచిలుకు ఆటగాళ్ళతో, ఇరవై నాలుగు గంటలో ఉండే గేమ్స్ తో రోజులో ఏ గంటలోనైనా అత్యుత్తమమైన ప్లేయర్లతో మీరు రమ్మీని ఆన్లైన్లో ఆడవచ్చు. సురక్షితమైన భద్రత కలిగిన గేమ్ ప్లేతో పాటుగా టోర్నమెంట్లలో ఉత్తమమైన దానిని ఎంచుకోవడానికి అవకాశం కలిగించే సంపూర్ణమైన మేము ఒక బహుళ ప్లేయర్ల పర్యావరణాన్ని మీ వద్దకు తీసుకువస్తున్నాము.

ఇరవై నాలుగు గంటలు ఉండే గేమింగ్ వాతావరణం ఒకేసారి వేలకొద్దీ క్రీడాకారులతో అనేక గేమ్స్ ఆడటానికి ఉపకరించే అంశాలను కలిగి ఉంది. క్రీడాకారులు మల్టీ టేబుల్ గేమ్స్ ఆడుతూ వెగవంతమైన గేమ్ ప్లే వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఏ సమయంలోనైనా, ఒకేసారి వేలకొలదీ క్రీడాకారులు పాల్గొంటున్న ఫ్లాట్ ఫారంపై అనేక క్యాష్ గేమ్స్, టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఆడాలంటే రిజిస్ట్రేషన్ పూర్తిచేసి ఒక రమ్మీ గేమ్ డౌన్లోడ్ చేయండి చాలు, ఇక మీరు మొదలుపెట్టవచ్చు.

ఏదైనా సమస్యలో ఆగిపోయారా? మా ఇరవైనాలుగు గంటలూ అందుబాటులో ఉండే వినియోగదారుల సహకారం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఒక మెయిల్ పంపండి చాలు మా వద్ద నుండి 3 గంటల్లో సమాధానం అందుకుంటారు. మా సాంకేతిక నిపుణులు సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించడానికి దశలవారీ ప్రక్రియలను తెలపడం ద్వారా సహకరిస్తారు.

సింగిల్ స్వాప్ లు మరియు కార్డుల సులభ సార్టింగ్ తో ఇండియన్ రమ్మీని వేగవంతమైన మరియు సరళమైన ప్లాట్ ఫారం పై ఆడటానికి సిద్ధం కండి. మా రిజిస్టర్డ్ ప్లేయర్ల కొరకు మా రమ్మీ అసోసియేషన్ తో ప్రత్యేకమైన ఆఫర్లు మరియు బోనస్ లు అందుబాటులో ఉంటాయి.

మిమ్మల్ని అత్యంత ఆనందభరితులుగా చేసేది ఏమిటి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, భారతదేశమంతటి నుండి అనేక ఉత్తమ క్రీడాకారులను వెలికి తీస్తున్న మా ఆఫ్ లైన్ కార్యక్రమాలతో పాటుగా మీరు మా ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ను చూడాల్సిందే. మేము మా ప్లేయర్లకు ఆన్లైన్లో వారికిష్టమైన గేమ్ ఆడే, పెద్ద నగదు బహుమానాలు గెలుపొందే మరియు ఉత్కంఠతతో కూడిన భారతదేశంలోని ప్రధాన రమ్మీ టోర్నమెంట్లతో ఉండే ఉల్లాసభరితమైన ఆన్లైన్ గేమ్స్ ప్రపంచంలో భాగం కావడానికి ఒక గొప్ప ప్రపంచాన్ని అందిస్తున్నాము.

Read More

Online Rummy is Legal
ఆన్లైన్ రమ్మీ యొక్క ప్రజాదరణ ప్రతి ఏడాదికీ పెరుగుతూ వస్తుంది. దీనికి అతి పెద్ద కారణమేమిటంటే, ఇది నైపుణ్యంతో ఆడే ఆట. భారత దేశపు గౌరవ సుప్రీంకోర్టు ప్రకారం, రమ్మీ వంటి నైపుణ్యతతో ఆడే ఆటలు 100% చట్టబద్ధమైనవి. ఇండియన్ రమ్మీ అదృష్టానికి అవకాశం లేకుండా ఒక హ్యాండ్ గెలవడానికి నైపుణ్యత మరియు వ్యూహం ఆవశ్యక అంశాలు. నైపుణ్యతపై ఆధారపడే గేమ్స్ ను విరామం కోసం ఆడినా లేక డబ్బుకోసం ఆడినా అవి జూదంగా పరిగణించబడవు అని అర్ధం చేసుకోవడం ముఖ్యం.



విధానమే ప్రధానం

కార్డులతో ఆడే ప్రతి గేమ్ ఆ ఆటయొక్క నిబంధనలతో ముందుకు కొనసాగుతుంది, మరియు రమ్మీ ఆటలో ఒక చెల్లే హ్యాండ్ ను తయారుచేసే సెట్లు మరియు సీక్వెన్సులను తయారుచేయడం ద్వారా ఈ ఆట ముందుకు నడుస్తుంది. ఈ గేమ్ లో ఎటువంటి అవకాశం ఉండదు. సరైన లెక్కలు మరియు ప్రతిరోధిని సరిగ్గా విశ్లేషించడ వంటి వాటి ద్వారా మీరు గేమ్ గెలవవచ్చు. ఈ కార్డ్ గేమ్ లో అత్యంత ఉల్లాసభరితమైన భాగం ఏమిటంటే ఒక్క మూవ్ తోటే దీని రూపురేఖలు అమాంతం మారిపోతాయి. కార్డులను సరిగ్గా కలపడం ద్వారా మీరు హాండ్స్ ను గెలువ వచ్చు ;లేదా కోల్పోనూవచ్చు. కాబట్టి, మీరు ఎంత ఎక్కువగా ఆడితే మీ వ్యూహం అంత పదునెక్కుతుంది.

డబ్బు కొరకు దీనిని ఆడటం చట్టబద్ధమే

మీరు డబ్బు కొరకు రమ్మీ ఆడవచ్చు మరియు ఇది భారతదేశంలో పూర్తిగా చట్టబద్ధము. ఇది నైపుణ్యతతో కూడిన గేమ్ అవ్వడంతో, ఇది జూదం క్రిందికి రాదు మరియు ఇందులో "అదృష్టం" అనే అంశం ఉండదు. నిజమైన డబ్బు కొరకు ఆన్లైన్ రమ్మీ ఆడటం భారతదేశంలో 100% చట్టబద్ధము.

ప్రత్యేక ఆఫర్లు మరియు బహుమానాలు

13 కార్డ్ గేమ్స్ వినోదం, సవాళ్ళతో నిండినవిగా మాత్రామే కాక, అవి ప్రత్యేక డీల్స్, ఆఫర్లు మరియు బహుమానాలను రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్లకు అందిస్తాయి. మీరు ఒకసారి రమ్మీ సర్కిల్ తో సైనప్ అయ్యాక, మీరొక ప్రత్యేక స్వాగత బోనస్ ను మరియు మీరు ఆడే ప్రతీ రమ్మీ ఆటకు అనేక ఆఫర్లను అందుకుంటారు. రోజంతా టోర్నమెంట్లు నడుస్తుంటాయి మరియు ప్లేయర్లు చేయాల్సిందల్లా వారి సీట్ ను బుక్ చేసుకుని ఆటను మొదలుపెట్టవలసిందే. ఈ ఉల్లాసభరిత ప్రపంచంలోనికి అడుగుపెట్టి మీరు మరింత ఉల్లాసం కోసం మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేసే ప్రత్యేక బహుమానాలతో పాటు రివార్డులను పొందండి.

బహుళ ఎంపికలు కల ఒక వేదిక

ఈ ఆన్లైన్ ఫ్లాట్ ఫారం పై కేవలం సజావుగా ఆడుకోవడానికి మాత్రమే కాదు కానీ, మీ ప్రాధాన్యత కొలదీ విభిన్న రకాలైన రమ్మీ గేమ్స్ ఆడటం కొరకు ఉద్దేశించి ఏర్పాటుచేయబడింది. మాతో, మీరు ఏ వేరియంట్ నైనా ఆస్వాదించవచ్చు మరియు మీరు ఆన్లైన్ రమ్మీను నిజమైన డబ్బుకోసం ఆడుతూ పెద్ద మొత్తాలను సహితం గెలుచుకోవచ్చు. కార్డ్ గేమ్స్ యొక్క్క అన్ని వేరియెంట్లు 24x7 నడుస్తూనే ఉంటాయి మరియు ప్రతి ప్లేయర్ కు ఇది సౌలభ్యంగానే ఉంటుంది. ఎంచుకోవడానికి క్యాష్ గేమ్స్ మరియు టోర్నమెంట్లు కూడా ఉంటాయి. మీరు రమ్మీ గేమ్ పాయింట్లు, పూల్ మరియు డీల్స్ నుండి ఎంపిక చేసుకుని డబ్బు బహుమానాలను గెలుచుకోవచ్చు.

సురక్షిత లావాదేవీలు మరియు వేగవంతమైన గేమ్స్

ఈ క్యాష్ గేమ్స్ లో సురక్షిత లావాదేవీలు జరుగుతాయా లేదా అనేదే ప్రతి ప్లేయర్ కు ఉండే సందేహం. రమ్మీ సర్కిల్ తో ప్రతీ లావాదే 100% భద్రమైనది, సురక్షితమైనది. క్యాష్ గేమ్స్ లో పాల్గొనే ముందు ప్రతి ప్లేయర్ కెవైసి వెరిఫికేషన్ ను పూర్తిచేయవలసి ఉంటుంది మరియు గెలుపొందిన డబ్బు బహుమానాలన్నీ మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ చేయబడతాయి. ప్లేయర్లవైపు నుండి జరిగే లావాదేవీలన్నీ బహుళ చెల్లింపు మార్గాలతో కూడిన సురక్షిత పేమెంట్ గేట్ వే ద్వారానే జరుగుతాయి.
Rummy Games Variation
మీరు ఆన్లైన్ రమ్మీ ఆడునప్పుడు, మీరు గేమ్ యొక్క భిన్న వేరియెంట్లను ఆస్వాదించాలని తప్పక భావిస్తారు. పూల్స్, డీల్స్ మరియు వేరియంట్ల్ల నుండి మీకుండే ఉత్సాహమే మిమ్మల్ని ఒక రకపు గేమ్ నుండి మరో రకపు గేమ్ కు మారి ఆడేలా చేస్తుంది. ఈ భిన్న వేరియెంట్లను ఆడటం మొదలుపెట్టి ఆ మార్గంలో బహుమానాలను గెలుపొందండి. ఈ వేరియంట్లన్నన్నీ యూజర్ డాష్ బోర్డు నుండి పిక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. రిజిస్టరై ప్రతి వేరియెంటుకు క్యాష్ లేదా సాధన గేమ్స్ నుండి ఎంపిక చేసుకోండి.




పాయింట్స్ రమ్మీ:

పాయింట్లను లెక్కించండి, వన్ హ్యాండ్ ఆడి డబ్బు గెలుపొందండి. మీ గేమింగ్ నైపుణ్యాలను పటిష్టం చేసుకుని మీ మార్గంలో ఫాస్ట్ గేమ్స్ ఆడండి.

డీల్స్ రమ్మీ:

ఇది ముందే నిర్ధారించబడిన డీల్స్ సంఖ్య మరియు చిప్స్ కొరకు ఆడే ప్లేయర్లతో పనిచేస్తుంది. డీల్ ముగింపు వద్ద విజేత అన్ని చిప్స్ అందుకుంటారు. హేయ్ మీరు 2, 3, 4 మరియు ఆఖరుకి 6 డీల్స్ కూడా ఆడవచ్చు. హేయ్! మీరు ఈ వేరియెంటుతో మొదలుపెట్టేటపుడు హడావిడిగా ఉండకండి.

పూల్ రమ్మీ:

మీరు ఆన్లైన్ రమ్మీ ఆడగలరని భావిస్తున్నారా? 101 లేదా 201 పూల్ వేరియెంట్ల నుండి ఎంపిక చేసుకుని సవాళ్ళు విసిరే రమ్మీ గేమ్స్ లో పాల్గొనండి.

రైజ్ రమ్మీ:

క్రమ అంతరాలలో పాయింట్ వాల్యూ పెరుగుతూ ఉండే సాధారణ పాయింట్స్ రమ్మీకు ఒక మెలికను జోడించండి. అత్యంత ప్రజాదరణ పొందిన రమ్మీ గేమ్స్ ను ఆస్వాదించడానికి ఒక సవాలుకరమైన విధానం.

టోర్నమెంట్లు:

ఇవి వినోదభరితం, ఉత్సాహపూరితం మరియు ఇందులో ఉండే ఆఖరుక్షణ ఉత్కంఠకు ముగింపే ఉండదు. ప్రాక్టీస్ లేదా క్యాష్ టోర్నమెంట్లనుండి ఎంపిక చేసుకుని మీరు కావాలనుకున్నప్పుడు ఆడండి. మేము పెద్ద బహుమానాల పూల్స్ తో అతిపెద్ద్ ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ రమ్మీ గేమ్స్ కు ఆతిధ్యమిస్తున్నాము. ఇప్పుడే ఆడటం మొదలుపెట్టి డబ్బును గెలుచుకోండి.

ఉచిత ట్యూటోరియల్స్:

ఇందులో ప్రాధమికాంశాలు మీకు బోధించబడతాయి. ఇక్కడ ఒక సత్వర రిఫ్రెషర్ ఉంటే ఎలా ఉంటుంది? దీన్ని మీకు అత్యంత సులభతరం చేసాము! సంక్షిప్తంగా మరియు ఆకట్టుకునేట్లు ఉండే మా ఉచిత ట్యుటోరియల్స్ ను చూడండి. మన ఫ్లాట్ ఫారం ఎలా పనిచేస్తుందో మీరు చూస్తారు ఇక అప్పుడు మీరు రమ్మీ ఆడటం ఎలా అనే దానిని సాధన చేస్తారు. ఈ వీడియోలను చూసి మీ గేమ్ ప్లే ను మెరుగుపర్చుకోండి.

24x7 గేమ్ ప్లే:

నిరంతరం లభ్యంగా ఉండే ఉచిత లేదా క్యాష్ గేమ్స్ ఆడండి. సాధన గేమ్స్ కొరకు, మా డాష్ బోర్డు ను సందర్శించి మీరు ఆడగలిగే ఏదేని వేరియెంటును ఎంచుకోండి. టోర్నమెంట్ల కొరకు, మీరు మీ సీటును బుక్ చేసుకుని గేమ్ లో చేరండి. మా ఫ్లాట్ ఫారం మీరు అప్పటికప్పుడే చేరాగలిగేందుకు అనుకూలంగా నిరంతరం జరుగుతూ ఉండే క్యాష్ గేమ్స్ ను కలిగి ఉంది. లాగిన్ అయ్యి ఇప్పుడే ప్రారంభించండి. మీకు అనుకూల ప్రాధాన్య సమయం ఎప్పుడైనా, మీతో ఆడటానికి మీరు వేలకొలదీ ప్లేయర్లను కనుగొంటారు.
Rummy Online is Safe
భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశము, మరియు మేము రమ్మీ గేమ్స్ తో మీకు అత్యధిక స్థాయి భద్రతను అందించడానికి కట్టుబడి ఉన్నాము. ఒక కార్డ్ గేమ్ లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫెయిర్ ప్లే. రమ్మీ సర్కిల్ పై మేము ఐటెక్ ల్యాబ్స్ ద్వారా ధృవీకరణం పొందిన ర్యాండం నంబర్ జనరేటర్(RNG) ను కలిగి ఉన్నాము, ఇది పునరావృతం అయ్యే అవకాశానికి తావు లేకుండా కార్డులు స్వయంచాలకంగా కలిసేటట్లు చేస్తుంది. దీనితో పాటు మీరు ఎంపిక చేసుకునే గేమ్ అసలు తప్పుగా పనిచేసే అవకాశం ఉండకుండా చేయడానికి మేము ఫెయిర్ ప్లే పాలసీ, మోస వ్యతిరేక మరియు కొలిజన్ డిటెక్షన్ టూల్స్ ను కలిగి ఉన్నాము.



RNG ధృవీకరణము:

ర్యాండం నంబర్ జనరేటర్ ఈ ర్యాండం నంబర్లను విడుదల చేయడానికి బాగా ప్రాచుర్యం కల ఒక అల్గారిధం ను ఉపయోగిస్తుంది మరియు ఇది ఐటెక్ ల్యాబ్స్ వారిచే ధృవీకరించబడింది.

ఫెయిర్ ప్లే విధానం:

ఈ ఆన్లైన్ గేమ్ లో ఒకేసారి వేలకొలదీ ప్లేయర్లు ఆడుతుంటారు. గేమ్ ను గెలవడానికి ప్రతి ప్లేయర్ కు ఒక పారదర్శకమైన అవకాశాన్ని అందిస్తూ ఏ రకపు మోసాన్నైనా, కొలిజన్ నైనా నియంత్రించగలిగే ఒక ఫెయిర్ ప్లే విధానాన్ని మేము కలిగి ఉన్నాము.

బాధ్యతాయుత ప్లే:

తన ప్లేయర్లందరూ బాధ్యతాయుతమైన ఆటను ఆడటానికి రమ్మీసర్కిల్ ప్రోత్సహిస్తుంది. ప్లేయర్లు వారి నెల వారీ ఆట పరిమితిని విధించుకోవచ్చు మరియు ఓ పరిమితిని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. దీనితోపాటుగా, ప్లేయర్లు వారి రమ్మీ ఆన్లైన్ యొక్క గేమ్ ప్లే, బడ్జెట్, ఆడటానికి గడపాల్సిన సమయాలను పర్యవేక్షించుకుంటూ కావాలనుకుంటే వారి ఖాతాను తాత్కాలికంగా నిలుపుదల కూడా చేసుకోవచ్చు.

గేమ్ ప్రుడెన్స్:

దీనితో పాటుగా ప్లేయర్లకు వారి జీవితాలలోనికి బాధ్యతాయుతమైన గెమింగ్ అలవాట్లను ఇనుమడింపచేయడం కొరకు వారికి గోప్యంగా, రహస్యంగా మరియు ఉచితంగా మానసిక కౌన్సిలింగును అందించే గేమ్ ప్రుడెన్స్ నుండి కూడా సహాయం అందించబడుతుంది.

24x7 సహకారం:

మా సాంకేతిక వీరులు మీరు కలిగి ఉండే ఏవైనా సమస్యలలో మీకు సహాయపడేందుకు సదా అందుబాటులో ఉంటారు. ప్లేయర్లు మాతో info@epiczonegamingtech.com అనే మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఇందుకు మీరు మూడు గంటల్లోనే జవాబును అందుకుంటారు. క్లబ్ ప్లేయర్ల కొరకైతే, నేరుగా ఫోన్లో సహకారం కూడా అందుబాటులో ఉంటుంది.

సురక్షిత చెల్లింపు గేట్ వెలు:

మేము క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇ వాలెట్లు మరియు నెట్ బ్యాంకులు నెు మొదలుకొని అనేక చెల్లింపు మార్గాలను మీకు అందిస్తున్నాము. ప్లేయర్లు అప్పటికప్పుడే వారు గెల్చుకున్న మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు పొందుకునే తక్షణ చెల్లింపు మార్గాలు కూడా ఉన్నాయి.

బహుళ స్థాయిల నిబంధనలు:

ఇందులో రిజిస్టరయ్యే ప్రతి ప్లేయర్ కెవైసి వెరిఫికేషన్ జరిగినవారే. మేము ప్లేయర్ వయస్సుకు పరిమితిని విధించాము. 18 సంవత్సరాల లోపు వారు ఇందులో రిజిస్టర్ చేసుకోలేరు. అన్ని ఉత్తరప్రత్యుత్తరాలూ పూర్తి మోస నియంత్రణతో కేవలం రిజిస్టర్డ్ ఈ మెయిల్ మరియు ఫోన్ నంబర్లకు మాత్రమే పంపించబడతాయి.

E-గేమింగ్ ఫెడరేషన్ (EGF) సభ్యుడు:

Play Games24x7 అందిస్తున్న Rummy Epiczone E-గేమింగ్ ఫెడరేషన్ (EGF)లో ప్లాటినం సభ్యుడు. EGF అనేది రమ్మీతో సహా ఆన్‌లైన్ గేమ్‌లను అందించే ప్లాట్‌ఫారమ్ ఆపరేటర్లు & దానిని ఆడే ఆటగాళ్లలో బాధ్యతాయుతమైన పద్ధతులను ప్రోత్సహించడానికి చురుకుగా పని చేస్తున్న స్వతంత్ర, లాభాపేక్షలేని సంస్థ. EGF భారతదేశంలోని ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ కోసం ఆటగాళ్ల ఆసక్తిని కాపాడేందుకు అధిక స్వచ్ఛంద నియంత్రణ ప్రమాణాలను సెట్ చేస్తుంది. భారతదేశంలోని ఆటగాళ్లకు స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన వినోదాన్ని అందించడంలో ఆన్‌లైన్ గేమ్‌లను అందించే ప్లాట్‌ఫారమ్ ఆపరేటర్‌లకు ఇది గైడ్లైన్స్ అందిస్తుంది.

ఇప్పుడు, మీరు పూర్తి మనశ్శాంతి మరియు విశ్వాసంతో Rummy Epiczoneలో రమ్మీ ఆడవచ్చు.

ఈ వీడియోలో, రమ్మీ ఎలా ఆడాలో మేము మీకు చూపిస్తాము. మనం మొదట ప్యాక్ లోని ప్రతి కార్డుకు స్కోరింగ్ ఇవ్వడంతో ప్రారంభిద్దాం.

ఏస్, కింగ్, క్వీన్ మరియు జాక్ లను ఫేస్ కార్డులు అని పిలుస్తారు మరియు ఇవి ఒక్కొక్కటి 10 పాయింట్ల విలువైనవి, మరియు వాటి ముఖ విలువకు అనుగుణంగా నంబర్డ్ కార్డులు స్కోర్ చేయబడతాయి.

ప్రతి ప్లేయర్ కు పదమూడు కార్డులు డీల్ చేయబడతాయి, మరియు ఒకరు ఒకే సూట్ యొక్క 3 లేదా అంతకంటే ఎక్కువ వరస కార్డుల యొక్క సెట్ లు లేదా సీక్వెన్స్ లను తయారు చేయాల్సి ఉంటుంది.

ఒకే సూట్ యొక్క వరస కార్డులతో ప్యూర్ సీక్వెన్స్ తయారు చేయబడుతుంది.

ఒక మలినమైన సీక్వెన్స్ లో ఒక జోకర్ లేదా వైల్డ్ కార్డ్ ఉండవచ్చు, ఈ క్రమంలో మిస్ అయిన కార్డును సూచించడానికి. అదేవిధంగా, ఒకే విలువ కలిగిన మూడు కార్డుల సమూహం అయితే, ఒక సెట్ అని పిలువబడే విభిన్న సూట్ లను కూడా ఒక మలిన క్రమంగా లెక్కించవచ్చు.

ఆటగాళ్ళు ఒక్కొక్కరికి 13 కార్డులు డీల్ చేయబడిన తరువాత, మిగిలిన కార్డులు కుప్పగా పేరుకుపోతాయి, మరియు కుప్ప నుండి ఒక కార్డు జోకర్ గా నియమించబడుతుంది.

ఆట సమయంలో, ఒకరు ఒక కార్డును విస్మరించి, పైల్ నుండి మరొకదాన్ని ఎంచుకుంటారు, చేతిని 13 వద్ద ఉంచుతారు. పారవేసిన కుప్ప నుండి కూడా ఒక వ్యక్తి తీసుకోవచ్చు.

కార్డులను వాటి సూట్ లకు అనుగుణంగా సార్ట్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మెరుగైన గేమ్ ప్లే కొరకు దోహదపడుతుంది మరియు దేనిని ఉంచాలో లేదా పారవేయాలో క్రమబద్ధీకరించడం సులభం చేస్తుంది.

తప్పనిసరి స్వచ్ఛమైన సీక్వెన్స్ తో సహా, మొదట సీక్వెన్స్ ల యొక్క పూర్తి సెట్ ని రూపొందించే వ్యక్తి, గేమ్ ని ఫినిష్డ్ గా డిక్లేర్ చేయవచ్చు. స్కోరింగ్ కొరకు ప్రత్యర్థి యొక్క అన్ సీక్వెన్స్డ్ కార్డులు లెక్కించబడతాయి.

చిట్కాలు

  • ఆట యొక్క ప్రాథమిక వ్యూహం ఏ కార్డును ఉంచాలో లేదా విస్మరించాలో తెలుసుకోవడం.
  • ఉపయోగించని అధిక విలువ కలిగిన కార్డులను త్వరగా ఉపయోగించాలి.
  • ఒక జోకర్ ను వైల్డ్ కార్డ్ జోకర్ గా ప్రకటిస్తే, అప్పుడు ఒక ఏస్ ను సీక్వెన్స్ లలో జోకర్ గా కూడా ఉపయోగించవచ్చు.
  • ఆట నుండి తప్పుకోవడం; మీకు బలహీనమైన చేయి ఉంటే, మీరు ఎక్కువ పాయింట్లను కోల్పోరు.

రమ్మీ అనేది భారతీయుల్లో ఒక పాపులర్ కార్డ్ గేమ్. ఇది దాని ఆన్లైన్ వెర్షన్లలో దాదాపు 30 మిలియన్ల మంది ఆటగాళ్ళను ఆకర్షిస్తుంది, ఇవి సాంప్రదాయ ఆఫ్లైన్ వెరైటీ వలె ప్రాచుర్యం పొందాయి.

మొబైల్స్ కొరకు రమ్మీ సర్కిల్ యాప్ పై లభ్యం అయ్యే ఆన్ లైన్ రమ్మీ గేమ్ ల యొక్క తాజా అవతార్ ప్రత్యేకమైన గేమ్ ప్లేని అందిస్తుంది, విభిన్న నైపుణ్యాలతో వివిధ రకాలైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మీ నైపుణ్యాలను పిట్ చేయడానికి మరియు మీ వ్యూహం మరియు అభిజ్ఞా నైపుణ్యాలను బ్రష్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఎలాంటి రుసుము లేదా నగదు మాండేట్ లేకుండా ఇవన్నీ ఉచితం.

రొటీన్ లైఫ్ పనులు మరియు స్ట్రెస్ బస్టర్ నుంచి మీరు విరామం కోరుకున్నట్లయితే ఆన్ లైన్ లో రమ్మీ ఆడటం అనేది మంచి ఆప్షన్. యూజర్ ఇంటర్ ఫేస్ అనుభవాన్ని స్మూత్ గా మరియు చిరాకు లేకుండా చేయడం కొరకు అప్ టూ డేట్ టెక్నాలజీ మరియు సపోర్ట్ రమ్మీ సర్కిల్ కు తాజా టెక్నాలజీ ఉంది. మీ అన్ని క్వైరీలు మరియు సమస్యలను పరిష్కరించడం కొరకు రౌండ్ ది క్లాక్ టెక్ సపోర్ట్ టీమ్ లభ్యం అవుతుంది.

ఈ గేమ్ వినోదం కోసం మరియు ౧౮ ప్లస్ ప్రేక్షకులకు తెరిచి ఉంది. అనేక టోర్నమెంట్లు మరియు గెలవడానికి ఆఫర్లతో పాటు నిజమైన డబ్బు మరియు నగదు బహుమతులు ఉన్నాయి.

రమ్మీ సర్కిల్ ఆడటం కొరకు, గూగుల్ స్టోర్ నుంచి ఉచిత రమ్మీ సర్కిల్ గేమ్ ని డౌన్ లోడ్ చేసుకోండి , రిజిస్టర్ చేసుకోండి మరియు ఆడటం ప్రారంభించండి.

లేదా

Android కొరకు రమ్మీ APK డౌన్ లోడ్ చేసుకోండి

  1. +91 7970473914 పై మిస్డ్ కాల్ ఇవ్వండి. "డౌన్ లోడ్ లింక్"తో మీరు ఒక SMS అందుకుంటారు. దానిపై తట్టండి మరియు ఆదేశించిన విధంగా డౌన్ లోడ్ చేయడం ప్రారంభించండి.
  2. QR కోడ్ స్కాన్ చేయండి, మరియు డౌన్ లోడ్ లింక్ కనిపిస్తుంది

    Download Rummy APK for Android

రమ్మీసర్కిల్ APK ఫైల్ డౌన్ లోడ్ చేయబడిన తరువాత, ఇన్ స్టలేషన్ ప్రారంభించడం కొరకు ఫైల్ మీద తట్టండి. ఒకవేళ ఒక సందేశం వచ్చినట్లయితే, అనధీకృత వనరుల కారణంగా మీ ఇన్ స్టలేషన్ బ్లాక్ చేయబడింది, అప్పుడు సెట్టింగ్ లకు వెళ్లి, "సెక్యూరిటీ" ఎంచుకోండి మరియు "తెలియని వనరులు" ఆప్షన్ ని టిక్ చేయండి.

దాని తరువాత, ఇన్ స్టాల్ చేయడం కొరకు మీ డౌన్ లోడ్ ఫోల్డర్ ల్లోని రమ్మీ సర్కిల్ APK మీద క్లిక్ చేయండి. epiczonegamingtech.com, మరియు వోయిలా మీద తట్టండి; అత్యుత్తమ రమ్మీ యాప్ పై ఆడటానికి మీరు సిద్ధంగా ఉన్నారు

రమ్మీ అనేది లక్షలాది మంది భారతీయులు ఆడే ఒక ప్రసిద్ధ కార్డ్ గేమ్, వీరు ఎల్లప్పుడూ విజయం సాధించడానికి ఆసక్తిగా ఉంటారు. ఈ గేమ్ లో విభిన్న వేరియంట్లు ఉన్నాయి, అయితే 13 కార్డ్ గేమ్ ని భారతదేశంలో బాగా ఇష్టపడతారు. స్వచ్ఛమైన మరియు అపవిత్రమైన క్రమాలను రూపొందించడంలో వేగంగా ఉండటమే ఆట యొక్క ప్రాథమిక లక్ష్యం. ఈ సీక్వెన్స్ లను రూపొందించడం కొరకు ప్లేయర్ లు పైల్ నుంచి కార్డును ఎంచుకోవచ్చు మరియు డిస్ కార్డ్ చేయవచ్చు. 'ప్యాక్' కంటే ముందు మిమ్మల్ని సెట్ చేయడానికి ఇక్కడ కొన్ని సరళమైన ఉపాయాలు మరియు చిట్కాలు ఉన్నాయి. రమ్మీ గేమ్ గెలవడం కొరకు అత్యుత్తమ చిట్కాలు:
  • ఒక స్వచ్ఛమైన సీక్వెన్స్ పొందండి: స్వచ్ఛమైన సీక్వెన్స్ అనేది ఒకే సూట్ యొక్క కార్డుల యొక్క వరుస సెట్ మరియు ఇది గేమ్ ఆవశ్యకత. అందువల్ల, దానిని త్వరగా పొందడం చాలా అవసరం. ఒక సీక్వెన్స్ చేయాలనే ఆశతో అవసరమైన దానికంటే ఎక్కువ సేపు కార్డులను పట్టుకోవద్దు. ఒకవేళ మీకు 3H, 5H, మరియు 6H ఉన్నట్లయితే మరియు 7H పొందితే, అప్పుడు 3ని విస్మరించండి.
  • మీ ప్రత్యర్ధిని తెలుసుకోండి: మీ ప్రత్యర్థి ఏ కార్డులను విస్మరిస్తాడు మరియు ఎంచుకుంటాడో ట్రాక్ చేయండి. వారు ఏ కార్డులను కలిగి ఉన్నారో మరియు వారి ఆట యొక్క సరళి గురించి ఇది మీకు అంతర్దృష్టిని ఇస్తుంది.
  • అధిక-విలువ గల కార్డులను విస్మరించండి: కొంతమంది అధిక-విలువ గల కార్డులను ఉంచుతారు, తరువాత వాటిని ఒక క్రమంలో ఉపయోగించాలనే ఆశతో, కానీ మీ ప్రత్యర్థి ప్రకటిస్తే అవి మీ స్కోరుకు దూరంగా తినడం వల్ల అది తప్పు చర్య.
  • సార్ట్ ఆప్షన్: మీ కార్డ్ లను మరింత సమర్థవంతంగా సెట్ చేయడానికి ఆప్షన్ ఉపయోగించండి. సూట్ లను బట్టి మీరు దీనిని చేయవచ్చు. గందరగోళాన్ని పరిహరించడం కొరకు విభిన్న రంగుల సెట్ తో ప్రత్యామ్నాయం చేయండి.
  • రెండు సారూప్య కార్డులను పట్టుకోవడం ద్వారా మీ ప్రత్యర్థిని బ్లఫ్ చేయండి, మరియు ఒక సీక్వెన్స్ పూర్తయిన తరువాత, ఉపయోగించని వాటిని పారవేయండి. అలాగే, కొంత చేపలు పట్టండి, మరియు ప్రత్యర్థి అవసరాలు మీకు తెలిసిన కార్డును తీసుకోండి; ఇది మీ ప్రత్యర్థులను గందరగోళానికి గురిచేస్తుంది.
  • ఎంచుకున్న జోకర్ కు దగ్గరగా ఉండే కార్డులను డ్రాప్ చేయండి. కారణం ఏమిటంటే, ఇది జోకర్ ను సమర్థవంతంగా ఉపయోగించకుండా ప్రత్యర్థిని నిరోధిస్తుంది. ఉదాహరణకు, ఒకవేళ జోకర్ డైమండ్స్ లో 5 అయితే, అప్పుడు అదే విధమైన సూట్ యొక్క 4ని డ్రాప్ చేయడం వల్ల ఇతర ఆటగాడు జోకర్ ని ఉపయోగించడం కష్టంగా ఉంటుందని ధృవీకరిస్తుంది.
  • గేమ్ నుంచి డ్రాప్ చేయడం: ఆన్ లైన్ రమ్మీ గేమ్ నుంచి డ్రాప్ చేయడం కొరకు పెనాల్టీలుంటాయి, అయితే నిర్ధిష్ట సందర్భాల్లో ఈ ఆప్షన్ ని ఉపయోగించడం ఇంకా వివేకవంతమైనది. మీకు బలహీనమైన చేయి ఉన్నప్పుడు, దానిని పరిగణనలోకి తీసుకోండి, లేదా ఒక క్రమాన్ని రూపొందించడం మీకు కష్టంగా అనిపించినప్పుడు, మిడిల్ డ్రాప్ యొక్క ఆప్షన్ ఉపయోగించండి (ఒక కదలిక తరువాత మిస్సింగ్).
  • మిడిల్ కార్డ్స్ అడ్వాంటేజ్: మిడిల్ కార్డ్ లు అత్యంత బహుముఖమైనవి మరియు గరిష్ట సంఖ్యలో కాంబినేషన్ లను రూపొందించడంలో సహాయపడతాయి. మీ మిడిల్ కార్డ్ లను ఎక్కువ కాలం ఉంచండి. మిడిల్ కార్డులను విరివిగా ఉపయోగించవచ్చు, అందువల్ల అవి మీరు గెలవడానికి దోహదపడతాయి.
  • ప్రాక్టీస్ పరిపూర్ణంగా చేస్తుంది: గేమ్ నేర్చుకోవడానికి మరియు మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్లాట్ ఫారం అందించే ప్రాక్టీస్ గేమ్ లను ఉపయోగించండి.
  • జోకర్లు మరియు వాటిని ఎలా ఉపయోగించాలి: ఒక సీక్వెన్స్ సెట్ పూర్తి చేయడానికి జోకర్ ను ఉపయోగించండి. అధిక పాయింట్ల సీక్వెన్స్ చేసేటప్పుడు జోకర్ ని ఉపయోగించండి. దీనిని సహజ క్రమంలో ఉపయోగించడం పరిహరించండి.

దయచేసి గమనించండి: ఇవి మీరు మరింత మెరుగ్గా ఆడటానికి సహాయపడే చిట్కాలు మాత్రమే, కానీ విజయానికి హామీ లేదు.

తరచుగా అడిగే ప్రశ్నలు

భారతదేశంలో రమ్మీ యాప్ చట్టబద్ధమైనదా?

అవును, రమ్మీ యాప్ లు భారతదేశంలో చట్టబద్ధమైనవి. సుప్రీంకోర్టు తన 1996 తీర్పులో రమ్మీ అనేది నైపుణ్యం యొక్క ఆట అని మరియు దీనిని జూదం లేదా అవకాశం యొక్క ఆటగా పరిగణించలేమని ప్రకటించింది.

రమ్మీ వంటి నైపుణ్యం కలిగిన ఆటను ఆడటం అనేది ఒక వ్యాపార కార్యకలాపంగా పరిగణించబడుతుంది, మరియు దానిని నగదుతో ఆడటం కూడా భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 19(1)(g) కింద సంరక్షించబడుతుంది.


నేను క్యాష్ లేకుండా రమ్మీ గేమ్ ఆడవచ్చా?

అవును, మీరు రమ్మీ గేమ్ ని పూర్తిగా ఉచితంగా ఆడవచ్చు. మీరు రమ్మీ సర్కిల్ వెబ్ సైట్ లేదా యాప్ పై రిజిస్టర్ చేసుకోవాలి మరియు ప్రాక్టీస్ గేమ్ లను యాక్సెస్ చేసుకోవాలి. లేదా అలా మొగ్గు చూపితే, మీరు ఉచితంగా పోటీ పడగల టోర్నమెంట్లు ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు, మీరు మా ప్రమోషన్స్ పేజీకి వెళ్లవచ్చు.


రమ్మీ గేమ్ లు ఆడటం కొరకు నేను రమ్మీ సర్కిల్ యాప్ ని ఎక్కడ డౌన్ లోడ్ చేసుకోగలను?

ఆన్ లైన్ లో ఉచిత రమ్మీ ఆడటం కొరకు రమ్మీ సర్కిల్ యాప్ ని తేలికగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యాప్ ని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు తమ డివైజ్ లపై ప్లే చేయడం కొరకు రమ్మీ యాప్ ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మా QR కోడ్ స్కాన్ చేయడం వంటి కొన్ని ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి, ఇది మిమ్మల్ని డౌన్ లోడ్ లింక్ కు దారితీస్తుంది. అంతేకాకుండా, మీరు +91 7970473914 మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. "డౌన్ లోడ్ లింక్"తో మీరు ఒక SMS అందుకుంటారు. దానిపై తట్టండి మరియు ఆదేశించిన విధంగా డౌన్ లోడ్ చేయడం ప్రారంభించండి. +91 7970473914.


బాధ్యత నిరాకరణ - రమ్మీ అనేది నైపుణ్యంతో ఆడే ఒక ఆట పైన ఇచ్చిన ప్రకటనలన్నీ epiczonegamingtech.com పై నిజమైన డబ్బును గెలుచుకున్న నిజమైన ప్లేయర్ల ద్వారా ఇవ్వబడినవి. ఈ ప్రకటనలు ఆడే ఏ ప్లేయర్ అయినా ఇలాగే డబ్బును గెలుచుకుంటారు అనడానికి సూచనలు కావు. రమ్మీ గేమ్ కు సంబంధించినంతవరకూ డబ్బు బహుమానాలను గెలుచుకోవడం అనేది వ్యక్తిగత నైపుణ్యతపై ఆధారపడి ఉంటుంది.


100% చట్టబద్ధము:

రమ్మీ అనేది ఒక నైపుణ్యతతో ఆడే ఆటగా గౌరవ భారత సుప్రీం కోర్టు 1968 లో ప్రకటించింది మరియు దీనిని ఉచితంగా లేదా డబ్బు కొరకు ఆడటం 100% న్యాయసమ్మతము.

బాధ్యతాయుత ప్లే:

తన ప్లేయర్లందరూ బాధ్యతాయుతమైన ఆటను ఆడటానికి రమ్మీసర్కిల్ ప్రోత్సహిస్తుంది. నియంత్రణలో ఉండండి, వినోదం పొందుతూ ఉండండి! ఇంకా చదవండి
 Back to Top

*You must be 18 years or older to play real money rummy
* This is an indicative amount only and this includes promotional tournaments and bonuses. Actual amount may differ and would depend on the total number of cash tournaments played on the Website and bonuses claimed by players in a calendar month. Individual winnings depend on your skill and the number of cash tournaments you play in a calendar month.

Players from Andhra Pradesh, Telangana, Assam, Nagaland and Sikkim are not allowed to play online rummy for prizes. Know more